Posts

 సాహిత్య ఔత్సిహులందరికి  నా నమః సుమాంజలి  మాతృ భాషపై ఉన్న ఆసక్తి, ప్రేమ నన్ను  ఈ మార్గం లో పయనించడానికి  పగ్గాలు వేసి లాగాయి .   ఆ క్రమంలో భాగంగా  నేను చేసిన మొదటి ప్రయత్నమే  ఈ  పద్య కుసుమం.  కమ్మని కుంపటి కూడు ను కాదని కచ్చి పశువులను పచ్చి గ తిని నప్పక , తప్పక వచ్చిన కరోనా కలి బూని వధించె, శత్రు గణ ముల నెల్లన్ || - ప్రజ్ఞ నవీన్