సాహిత్య ఔత్సిహులందరికి నా నమః సుమాంజలి మాతృ భాషపై ఉన్న ఆసక్తి, ప్రేమ నన్ను ఈ మార్గం లో పయనించడానికి పగ్గాలు వేసి లాగాయి . ఆ క్రమంలో భాగంగా నేను చేసిన మొదటి ప్రయత్నమే ఈ పద్య కుసుమం. కమ్మని కుంపటి కూడు ను కాదని కచ్చి పశువులను పచ్చి గ తిని నప్పక , తప్పక వచ్చిన కరోనా కలి బూని వధించె, శత్రు గణ ముల నెల్లన్ || - ప్రజ్ఞ నవీన్
Posts
Showing posts from February, 2023