సాహిత్య ఔత్సిహులందరికి నా నమః సుమాంజలి
మాతృ భాషపై ఉన్న ఆసక్తి, ప్రేమ నన్ను ఈ మార్గం లో పయనించడానికి పగ్గాలు వేసి లాగాయి .
ఆ క్రమంలో భాగంగా నేను చేసిన మొదటి ప్రయత్నమే ఈ పద్య కుసుమం.
కమ్మని కుంపటి కూడు ను కాదని
కచ్చి పశువులను పచ్చి గ తినినప్పక , తప్పక వచ్చిన కరోనా
కలి బూని వధించె, శత్రు గణ ముల నెల్లన్ ||
- ప్రజ్ఞ నవీన్
Comments
Post a Comment